ఆదిలాబాద్లో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే పాయల్ శంకర్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద రూ.300 కోట్లతో ఆదిలాబాద్పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమోదం లభించిందని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.