జీహెచ్‌‌ఎంసీలో డివిజన్ల పెంపుపై పిటిషన్..ఇదేమీ దేశ విభజన వ్యవహారం కాదన్న కోర్టు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌ఎంసీలోని డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌‌ను సవాల్‌‌ చేస్తూ హైకోర్టులో సోమవారం లంచ్‌‌ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలైంది.