Mehreen Pirzada : నా పెళ్లి గురించి మీకెలా తెలుసు?.. సీక్రెట్ మ్యారేజ్‌పై మౌనం వీడిన మెహ్రీన్ పీర్జాదా!

టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తొలి సినిమాతోనే 'మహాలక్ష్మి'గా తన నటనతో, క్యూట్ లుక్స్‌తో మెప్పించిన ఈ భామ.. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’, ‘F3’ వంటి వరుస విజయాలను సొంతం చేసుకుంది.