సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్ గా 'జైలర్ 2' ' సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక సాంగ్ లో డ్యాన్స్ చేయనుంది