రామ్ గణపతి హీరోగా నటిస్తున్న.. కాలం ట్రైలర్ రిలీజ్

అతిథులుగా హాజరైన హీరో సాయి రోనక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. రామ్ గణపతి మాట్లాడుతూ ‘టైమ్ ట్రావెల్ నేపథ్యంతో కాలం విలువ చెప్పేలా ఈ సినిమాను రూపొందించాం’ అని చెప్పాడు.