ఆధ్యాత్మికం : ధనుర్మాసం ప్రారంభం.. శ్రీ కృష్ణ ప్రార్థనతో మోక్షానికి మార్గంగా మొదటి పాశురం

ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై .