స్థానిక సం స్థల ఎన్నికల్లో భాగంగా మ హబూబ్‌నగర్ జిల్లాలో చివరి మూడో విడత కోసం 1,249 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎ స్పీ జానకి తెలిపారు. మంగళవారం ఆమె జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.