kumaram bheem asifabad-గెలుపు వాకిట్లో సమస్యల సవాళ్లు

గ్రామపం చాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లకు గ్రామాల్లో పలు హామీలు ఇచ్చారు. ఇంకొందరు ఏకంగా బాండ్ పేపర్లపైనే రాసి సంతకం పెట్టి ఇచ్చారు. గెలిచిన సర్పంచులు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో చూడాలి. అసలే గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన లో కుంటుపడి పలు సమస్యలు తాండవిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు సర్పంచు పదవి సవాల్‌గా మారనుంది. గ్రామాల్లో ఉన్న సమస్యలు సర్పంచ్‌లకు స్వాగతం పలకనున్నా యి.