ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. మరోసారి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్

ఐబొమ్మ వెబ్‎సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది.