Upasana Konidela: ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు.. 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్'గా మెగా కోడలు రికార్డ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్ గా ఆమె 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఉపాసన