సిడ్నీ ఉగ్రదాడిలో బిగ్ ట్విస్ట్.. కాల్పులు జరిపిన నిందితులు హైదరాబాదీలే!

ఇటీవల ప్రముఖ పర్యాటక ప్రదేశం సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన దారుణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యూదుల పండుగపై తండ్రీ కొడుకులు కాల్పులు జరిపారు. వీరి IS ఉగ్రవాద సంస్థతో ఉన్న సంబంధాలు బయటపడగా, తండ్రి భారత పాస్‌పోర్ట్‌తో ఫిలిప్పీన్స్‌కు వెళ్లినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ పొందిన నిందితుడి గత వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అతడు 1998లో ఆస్ట్రేలియాకు విద్యార్థి వీసాతో వెళ్లినట్టు గుర్తించారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది.