పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకుని, జోర్డాన్ రాణి అయిన భారతీయ మహిళ!

ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటనలో రాజు అబ్దుల్లా-2తో కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, భారత్‌తో ఆ దేశానికి 75 ఏళలుగా ఉన్నవి కేవలం దౌత్య సంబంధాలే కాదు.. కుటుంబ సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. జోర్డాన్ యువరాణి సర్వత్ ఎల్ హసేన్ భారతీయ మూలాలున్నారని వెలుగులోకి వచ్చింది. 1947లో కలకత్తాలో జన్మించిన ఆమె, భారతీయ సివిల్ సర్వీస్ అధికారి కుమార్తె. విద్య, సామాజిక సేవలో ఆమె చేసిన కృషి విశేషమైనది.