టెక్నాలజీ మన తీర్పును బలపరచాలి.. కటక్‌‌లో సింపోజియంలో సీజేఐ సూర్యకాంత్

కటక్: టెక్నాలజీ అనేది మన తీర్పులను, నిర్ణయాలను బలపరచాలి, వాటికి సహాయకారిగా ఉండాలి తప్ప.. భర్తీ చేయకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కరోనా సమయంలో వర్చువల్ హియరింగ్స్, ఇ-ఫైలింగ్ వంటివి చాలా ఉపయోగపడ్డాయి