డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పాట్ డెసిషన్.. నిమిషాల్లోనే ఆ ఊరికి రోడ్డు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వేగంగా స్పందించి శెభాష్ అనిపించుకున్నారు. మంగళగిరిలో మంగళవారం రోజున కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి జిల్లాకు చెందిన బాబూరావు అనే యువకుడు తమ ఊరికి రోడ్డు లేని విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో చంద్రబాబు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు అప్పగించగా.. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించి సభ పూర్తయ్యేలోపు ఆ ఊరికి రోడ్డు మంజూరు చేశారు.