U-19 Asia Cup: డబుల్ సెంచరీతో అభిజ్ఞాన్ కుండు వీర విహారం.. 315 పరుగుల తేడాతో మలేషియాను చిత్తు చేసిన టీమిండియా

అండర్-19 ఆసియా కప్ 2025లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. పసికూన మలేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం (డిసెంబర్ 16) దుబాయ్‌లోని 7వ సెవెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 315 పరుగుల తేడాతో గెలిచి మలేషియాకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది.