PM Modi: జోర్డాన్‌లో యువరాజుతో మోడీ సందడి.. కారులో తిరుగుతూ ఏం చేశారంటే..!

ప్రధాని మోడీ జోర్డాన్‌లో కారులో తిరుగుతూ సందడి చేశారు. జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II తో కలిసి సందడి చేశారు. యువరాజుతో కలిసి కారులో జోర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.