Bengaluru: నటి శిల్పాశెట్టి పబ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ సత్య నాయుడు రచ్చ, సిబ్బందిపై దాడి.. వీడియో వైరల్

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన ఓ పబ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సత్య నాయుడు మద్యం మత్తులో రచ్చ చేశాడు. బిల్లు చెల్లింపు విషయంలో పబ్ సిబ్బందితో గొడవపడిన అతడు.. వారిపై దాడికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, సత్య నాయుడు మాత్రం అలాంటి ఘర్షణ జరగలేదని కొట్టిపారేశారు. ఈ సంఘటనతో పబ్‌లలో ప్రవర్తనపై చర్చ మొదలైంది.