బాల్కొండ మండలంలో 28 గ్రామాలు..బరిలో 111 మంది సర్పంచ్ అభ్యర్థులు

ఉమ్మడి బాల్కొండ మండలంలో 28 గ్రామాలకు 111 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. బాల్కొండ మండలంలో అత్యధికంగా బాల్కొండ సర్పంచ్ స్థానానికి 10 మంది పోటీ చేస్తున్నారు.