అరేయ్ అసలు ఎవర్రా మీరంతా..! ఎన్నికల్లో ఓడిపోవాలని అభ్యర్థి గుర్తుకు క్షుద్రపూజలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓ ఓటర్ మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్లు నమిలి మింగగా తాజాగా అంతకుమించిన మరో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.