3 కోట్ల లగ్జరీ MPVని సొంతం చేసుకున్న స్టార్ హీరో వీడియో

టాలీవుడ్ హీరో శర్వానంద్ సుమారు 3 కోట్ల విలువైన లెక్సస్ LM 350H లగ్జరీ MPVని కొనుగోలు చేశాడు. విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను పోలిన ఈ కారులో 48 అంగుళాల LED స్క్రీన్, ఎయిర్ లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్లు, మసాజ్ సీట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారుతో శర్వానంద్ లగ్జరీ కార్ల కలెక్షన్ మరింత పెరిగింది.