రూ.లక్ష అప్పు వడ్డీతో కలిపి రూ. 74 లక్షలు.. తీర్చడానికి కిడ్నీ అమ్ముకున్న రైతు!

దేశంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఓ రైతు, పాల వ్యాపారం కోసం లక్ష అప్పు చేసి, రోజుకు రూ.10 వేల వడ్డీతో రూ.74 లక్షలకు చేరడంతో కంబోడియాలో కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. పోలీసుల చర్యలపై రైతు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం జరగకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని హెచ్చరించాడు.