హోలీ ఎఫెక్ట్‌‌..ఇంటర్ ఎగ్జామ్స్ ఒకరోజు వాయిదా

హోలీ పండుగ కారణంగా ఇంటర్మీడియెట్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌‌‌‌లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.