కామారెడ్డి జిల్లా లో అన్న గెలిచిండనే జోష్‌లో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు
తన అన్న సర్పంచ్‌గా గెలిచాడన్న జోష్‌లో అతని తమ్ముడు.. ఓడిపోయిన అభ్యర్థి తాలూకు మనుషులపై ట్రాక్టర్ ఎక్కించాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.