కృష్ణాపురం రిజర్వాయర్‌ గేట్లు ఎత్తివేత

కార్వేటినగరం మండలం కృష్ణాపురం రిజర్వాయర్‌ గేట్లు ఆదివారం రాత్రి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి నీరు రిజర్వాయర్‌లోకి చేరడంతో దిగువకు విడుదల చేశారు.