కేరళలో బీజేపీ అఖండ విజయం.. వామపక్ష పాలన ముగింపు, 45 ఏళ్ల ఎల్‌డీఎఫ్ కోట బద్ధలు

కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రక విజయం సాధించింది. మొత్తం 101 వార్డుల్లో 50 స్థానాలు గెలుచుకుని.. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష పాలనకు ముగింపు పలికింది. ఈ విజయాన్ని ప్రధాని మోదీ కేరళ రాజకీయాల్లో కీలక మలుపుగా అభివర్ణించారు. కేరళ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు.