పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమాల విషయంలో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. అయితే, ఒక దర్శకుడి పనితీరుకు మెచ్చి ఆయన కారును బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి. సుజిత్ దర్శకత్వ ప్రతిభకు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఫిదా అయిన పవన్, కోట్ల రూపాయల విలువ చేసే డిఫెండర్ లగ్జరీ కారును స్వయంగా అందజేశారు.