ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దు : మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
ప్రజలు, యువకులు క్షణికావేశంలో ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దని, మంచిని చూసి ఓటు వేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసిని రెడ్డి అన్నారు.