ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా శ్రావణి

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా పి. శ్రావణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీడీఎంఏ ఆదేశాల మేరకు తొలి పోస్టింగ్ ఆర్మూర్ మున్సిపల్​ కమిషనర్​ గా వచ్చారు.