లింగంపేట మండలంలోని బీటెక్ చదివాడు..సర్పంచ్ అయ్యాడు

మండలంలోని బాయంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్​గా బాయంపల్లి తండాకు చెందిన మెగావత్​ సంతోష్ తన సమీప అభ్యర్థి కుంట ఎల్లయ్యపై 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.