ఉపాధి హామీ చట్టంలో భారీ మార్పులు.. కొత్త బిల్లు తీసుకువచ్చే యోచనలో మోదీ సర్కార్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు రావడానికి కేంద్రం ప్రభుత్వం సిద్ధం అయింది. వికసిత్ భారత్ @2047 లక్ష్యానికి అనుగుణంగా.. ప్రస్తుతం 100 రోజుల పని హామీని 125 రోజులకు పెంచుతూ వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు 2025ను లోక్‌సభ సభ్యులకు ప్రభుత్వం సర్క్యులేట్ చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం.