కాలుష్యాన్ని తరిమేస్తూ నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేసే హైడ్రోజన్ రైలు.. అసలెలా పని చేస్తుందంటే?

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భారతీయ రైల్వేలు చారిత్రక అడుగు వేస్తున్నాయి. డీజిల్ వినియోగానికి చెక్ పెడుతూ.. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేసే మొట్ట మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం.. ఈ కొత్త 10 కోచ్‌ల రైలు 2400 kW శక్తితో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా నిలవనుంది. 2030 నాటికి నెట్-జీరో కర్బన ఉద్గారాల లక్ష్య సాధనకు ఈ ప్రాజెక్ట్ నాంది పలకనుంది.