Tirumala: భక్తులకు అలర్ట్.. సుప్రభాత సేవ రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.