నీ ఫోన్ను ఎందుకు, ఎవరు ఫార్మాట్ చేశారు : సిట్ అధికారులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతున్నది. నాలుగో రోజు సోమవారం విచారణలో భాగంగా ఆయన సెల్‌ఫోన్ ఫార్మాట్ గురించే సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది.