భోగాపురం కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Bhogapuram Airport Inaugurated In May: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మరో ఆరు నెలల్లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందంటున్నారు. వచ్చే నెలలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విశాఖలో జీఎంఆర్‌-మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పందం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, విమానయాన రంగంలో శిక్షణకు ఈ ఏవియేషన్ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.