ప్రియాంక vs శివరాజ్ చౌహాన్..ఉపాధి హామీ పథకం మార్పు వెనక కుట్ర

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ, అధికార పక్ష నేత , కేంద్ర మంత్రి శివారజ్ చౌహాన్ మధ్య మాటల యుద్ధం సాగింది.