నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 18 వరకు నిషేధాజ్ఞలు : సీపీ సాయిచైతన్య

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసేదాకా ఈనెల 18 వరకు జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.