ఒత్తిడికి లోనవకుండా విధులు నిర్వహించండి
నేడు ఆదవారం నిర్వహిస్తున్న రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మల్దకల్, అయిజ మండలాల్లో అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై ఎస్పీ శ్రీనివాసరావు శనివారం మల్దకల్, అయిజలో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.