Telangana: ఓట్ల కోసం కుయుక్తులు.. క్షుద్రపూజలతో భయబ్రాంతులు

ఓట్ల కోసం కుయుక్తులు.. క్షుద్రపూజలతో భయబ్రాంతులు.ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే.. క్షుద్రపూజలతో భయపెట్టేందుకూ తెగ బడుతున్నారు కొందరు అభ్యర్థులు. పదవి కోసం ఇలాంటి నీచపు పనులకు ఒడిగట్టే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు.