గుడ్ న్యూస్: 2026 ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు.!

ఆరు గ్యారంటీల్లో ఒకటైన పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రత పింఛన్లను పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు