భద్రాచలంలో భక్తిప్రపత్తులతో సుదర్శన హోమం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సుదర్శన హోమం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ప్రతినెలా చిత్తా నక్షత్రం రోజున సుదర్శన పెరుమాళ్ కు సుదర్శన హోమం నిర్వహించడం సంప్రదాయం.