BITSAT 2026 Registration: బిట్‌శాట్ 2026 ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే

ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్)-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిట్‌శాట్-2026కు స్కోర్ ఆధారంగా హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో.. ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..