ఆస్ట్రేలియా బీచ్లో కాల్పులు.. 11 మంది మృతి

కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్రా: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్​ లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో బీచ్ లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఓ ముష్కరుడు సహా 11 మంది మృతిచెందారు. మరో 29 మంది పర్యాటకులకు గాయాలయ్యాయి.