TDP district presidents: టీడీపీ జిల్లా అధ్యక్షులు ఖరారు.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. జాబితా ఇదే!

పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. అందులో భాగంగా చాలా రోజుల నుంచి ఆలస్యమవుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమందిని టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ అంశం మీద వారికి సమాచారం అందించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.