తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ట్రామా నెట్వర్క్కు నోడల్ సెంటర్గా నిమ్స్

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ట్రామా కేర్ సెంటర్లకు హైదరాబాద్ లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)ను స్టేట్ ట్రామా కేర్ నెట్‌వర్క్ నోడల్ సెంటర్ గా ప్రభుత్వం నిర్ణయించింది.