Delhi Air Pollution : ఈ నెల 17న ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ

గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై ఇప్పటికే పార్లమెంట్ లో చర్చ పెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.