ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు జీరోకు పడిపోయిన విజిబిలిటీ

ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. సోమవారం ఉదయం విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోయింది. వెనక వస్తున్నోళ్లకు ముందు వెళ్తున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.