బిజినేపల్లి మండలంలో వార్డ్‌‌‌‌ మెంబర్‌‌‌‌ గా గెలిచిన గంటల వ్యవధిలోనే.. గుండెపోటుతో మృతి

వార్డు మెంబర్‌‌‌‌గా గెలిచిన ఓ వ్యక్తి గంటల వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా బిజినేపల్లి మండలం కోటాల్‌‌‌‌గడ్డ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.