పోలింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ సత్యశారద

వరంగల్​ జిల్లాలో ఈ నెల 17న నిర్వహించనున్న మూడో విడత ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల ఎంపీడీవో కార్యాలయాలను వరంగల్​ కలెక్టర్​ సత్యశారద సోమవారం పరిశీలించారు.