బిచ్చగాల్లు లేని నగరంగా తీర్చిదిద్దాలి : మేయర్ గుండు సుధారాణి

గ్రేటర్ వరంగల్ సిటీలో బిచ్చగాళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు నగరవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి గుర్తించిన వారిని స్మైల్ కేంద్రంలో చేర్పించాలని గ్రేటర్​ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.