మెదక్ జిల్లాలో MS అగర్వాల్ స్టీల్ కంపెనీలో పేలుడు: ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.